Ys Jagan సర్కార్ Treasury Code ఉల్లంఘన CAG Sensational Report | Oneindia Telugu

2022-03-26 7,062

cag's latest report revealed that jagan government spent rs.1.1 lakh crores without assembly or budget approval.
#andhrapradesh
#Ysjagan
#tollywood
#CAG
#ysrcp

ఏపీలో వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అప్పులతోనే నెట్టుకొస్తోంది. విచ్చలవిడిగా చేస్తున్న అప్పుల వివరాల్ని అసెంబ్లీ దృష్టికి తీసుకురాపడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బడ్జెట్ ఆమోదం లేకుండానే ఈ అప్పులు తెచ్చి ఖర్చు పెడుతున్నారన్న విమర్శలూ తప్పడం లేదు. ఈ నేపథ్యంలో 2020-21 ఆర్ధిక సంవత్సరంలో లక్ష కోట్ల రూపాయలకు పైగా అసెంబ్లీకి చెప్పకుండా ఖర్చు చేసినట్లు కాగ్ తన నివేదికలో సంచలన వివరాలు బయటపెట్టింది.